Hero Vishal Health: హీరో విశాల్ ఆరోగ్యం పై స్పందించిన అపోలో డాక్టర్లు..! 1 d ago
మదగజరాజు ఈవెంట్ లో హీరో విశాల్ వణుకుతూ, సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేకుండా అయిపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విశాల్ ఆరోగ్యం పై అపోలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. " ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తెసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఓ లెటర్ విడుదల చేశారు.